TRINETHRAM NEWS

Members of NHRC&JM focusing on Angan Wadi Centres

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అంగన్ వాడీ పిల్లల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు ఈ రోజు స్థానిక పవర్ హౌస్ కాలనీలో గల రెండు అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించడం జరిగింది.
అక్కడ నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం మరియు పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహారాల్లో ఉన్న లోపాలను గుర్తించి కేంద్రాల నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

కేంద్రాల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో NHRC &JM రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ మహేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగుల కనకయ్య కన్వీనర్ కడమండ శ్రీహరి,జిల్లా,జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు కర్రావుల రామరాజు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భైరిమళ్ల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Members of NHRC&JM focusing on Angan Wadi Centres