WhatsApp Image 2024 08 30 at 12.25.47 PM 1
Mass Varalakshmi Vratas in Pithapuram Padagaya Kshetra
Trinethram News : కాకినాడ
మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగబాబు సతీమణి పద్మజ.
శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాదగయ క్షేత్రంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంపించిన చీర, పూజా సామాగ్రిని మహిళలకు అందజేసిన పద్మజ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
