జనవరిలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ షెడ్యూల్

TRINETHRAM NEWS

అమరావతి

జనవరిలో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీ షెడ్యూల్

25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్

ప్రతి బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా ప్రణాళిక

చంద్రబాబు బహిరంగ సభల రూట్ మ్యాప్ పై టీడీపీ కసరత్తు

You cannot copy content of this page

Scroll to Top