WhatsApp Image 2024 08 20 at 14.30.10 1
Celebrating Rajiv Gandhi’s 80th birth anniversary
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లో జిఎం ఆఫీస్ వద్దగల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిశ్రాంత ధీరుడు,నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు, గాంధీ వారసత్వాన్ని పుచ్చుకొని
దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన అజరామరుడు,
సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మేధావి,
వారి ఆశయ సాధనకై పునరంకితం కావాలని,
ఐటి రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి మున్ముందుకు సాగిపోవాలని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నివాళులు అర్పిస్తూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కలవ లింగస్వామి, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, దిటి బాలరాజు, ముస్తఫా, గట్ల రమేష్, బాల రాజ్ కుమార్, పెద్దల్లి ప్రకాష్, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, నాయిని ఓదెలు, యుగేందర్, సింహాచలం, చుక్కల శ్రీనివాస్, కలవల సంజీవ్, దొంత శ్రీనివాస్, శంకర్ నాయక్, సలీం బేగ్, నజీముద్దీన్, దాసరి ఉమా సాంబమూర్తి, మాలెం మధు, బాబుమియా, దాసరి విజయ్, హనుమ సత్యనారాయణ, గుండేటి శంకర్, ఆడెపు రవి, రాజ్ కుమార్, చెరుకు బుచ్చిరెడ్డి, పంజా శ్రీనివాస్, ముస్తఫా, చెప్పరి శ్రీనివాస్, బొంతల లచ్చన్న, మీసాల సతీష్, వెంకటరమణ నారాయణ, ప్రవీణ్, సురేష్, కంకణాల రాజు, నాంపల్లి, తదితరులు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
