జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 10 at 18.13.24

TRINETHRAM NEWS

T. Naveen Kumar as state secretary of BJP SC Morcha

Trinethram News : బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీ.నవీన్ కుమార్ ను రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చ నియమించారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బిజెపి ఎస్సీ మోర్చ కార్యవర్గ విస్తరణ జరిగింది.అందులో భాగంగా ఎస్సి మోర్చ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ….తనపై నమ్మకంతో భాధ్యత అప్పగించిన బిజెపి అధిష్టానానికి రుణపడి ఉంటానని,తనకు భాధ్యత ఇవ్వడంతో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతూ బీజేపీ బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

T. Naveen Kumar as state secretary of BJP SC Morcha

You cannot copy content of this page