Good at breast milk week in icds adinam
తల్లి పాల ప్రాముఖ్యత తెలపడనికి ఘనంగా శ్రీమంతాలుఅక్షరాబ్యాస, అన్న ప్రాసన వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లో 44 డివిజన్ జవహర్ నగర్, భారతీ యుత్ నందు ఐ సి డి ఎస్ వారి అద్వార్యం లో జరిగిన తల్లి పాల వారో త్సవాలకార్య క్రమం లో పెద్దపల్లి జిల్లా మహిళా సాదికరిత కేంద్రం ఆవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
ఈ క్రార్యక్రమం లో జవహర్ నగర్ సెక్టర్ సూపర్ వైసర్ శీరీన్ మాట్లాడుతూ తల్లి పాల గొప్పతనం, ఉపయోగం గురించి మాట్లాడారు అనంతరం మంథని ప్రాజెక్ట్ ఇంచార్జ్ సి డి పి ఓ: పుష్ప లత మాట్లాడుతూ పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు తప్ప ఏలాంటి పానీయలు పెట్టకుడదని, ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం తో పాటు తల్లి పాలు రెండు ఏండ్ల వరకు పట్టించాలని చెప్పారు
ఈ కార్యకారమం లో జిల్లా మహిళా సాదికరిత కేంద్ర కో ఆర్డీనేటర్ దయ అరుణ మాట్లాడుతూ
మహిళలలో వస్తున్నా రకరకాల వ్యాదుల గురించి, రుతుక్రమము, మెన్స్ట్రాల్ కప్ ఉపయోగం, వినియోగం,మరియు కవ్మార దశ యువతులకు, క్లాత్ ప్యాడ్ ప్రముఖ్యాత గురించి మరియు వ్యక్తి గత పరి శుభ్రత గురించి మాట్లాడారు.
అనతరం జెండర్ స్పెషలిస్ట్ స్వప్న మాట్లాడుతూ తల్లి పాల గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆరు నెలల వరకు తప్పనిసరి తల్లి పాలు పట్టించాలని, ముర్రు పాలు పట్టించుతే పిల్లలకు రోగ నిరోదక శక్తి పెరుగుతుందని, అంగన్వాడి కేంద్రం అంటె మహిళలకు పుట్టినిళ్లు తో సమానమని,అంగన్వాడి లో గర్బవతులకు పోషకాహారం, మరియు పిల్లలకు అన్నప్రాసనం, అక్షరాబ్యాసం వంటి ఎన్నో శుభ కార్యాలు చేపడుతుందని, వివరించారు ఆడపిల్లలపట్ల వివక్షత చూపవద్దని, ముందస్తు గర్భ లింగ నిర్ధారణ నివారణ చట్టం పి సి పి ఎం డి టీ గురించి వివరించారు అడపిల్లలను చదివిస్తే మంచి ఉన్నత స్తాయిలో ఉంటారాని
వారికోసం కేంద్ర రాష్ట్ర పాతకాలు ఉన్నాయని ప్రతి ఆడపిల్లల తలి దండ్రులు సుకన్య సంవృది యోజన పతకం వినియోగించు కోవలని వివరించారు
ఈ కార్య క్రమం లో అంగన్వాడి సూపర్వైసర్: శీరీన్, మంథని ఇంచార్జ్ సి డి పి ఓ: యు. పుష్ప లత,కార్పోరేటర్లు: ముస్తాపా,తేజస్వీని, జెడ్. పి .హెచ్ .ఎస్ హెడ్ మాస్టర్: తులసి, ఎ ఎన్ ఎం: విజయ స్వర్ణ, అంగన్వాడి టీచర్స్: బి. సుజాత, అనిత, పద్మ, ఆయలు , ఆశవర్కర్స్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App