TRINETHRAM NEWS

Tomorrow: Umbrella distribution by VR Foundation.

Trinethram News : పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో రేపు విఆర్ ఫౌండేషన్ కన్వీనర్ మొలుగురి యాకయ్య గౌడ్ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేయడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం 10:30 స్కూల్ హెడ్ మాస్టర్ పోతుగంటి నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమార్ గౌడ్ చేతుల మీదుగా అంద జేయానున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో కొడకండ్ల మార్కెట్ మాజీ చెర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మాజీ ఎంపీపీలు కారు పోతుల శ్రీను, గడ్డం యాక సోమయ్య, నాయకులు బైర్ భార్గవ్, మదాస్ హరీష్, జలగం కుమార్, గుగ్గిళ్ళ ఆదినారాయణ, ఎండి సలీం, ధనమ్మ, మొగుళ్ల కుమార్, ఎల్లయ్య, నల్లమస రమేష్, బొమ్మగాని భాస్కర్ గౌడ్, గాదెపాక భాస్కర్, తదితరలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tomorrow: Umbrella distribution by VR Foundation.