WhatsApp Image 2024 08 08 at 17.00.34
Women should move towards empowerment in all fields
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కమన్పూర్ మండలంలోనీ కామన్పూర్ పోలీసు స్టేషన్, MPDO ఆఫీసు, మండల సమాఖ్య మీటింగ్, ఆది మహిళ శక్తి టైలరింగ్ సెంటర్ నందు పలు కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్య్రమాన్ని ఉద్దేశించి జిల్లా మహిళా సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ మరియు జెండర్ స్పెషలిస్ట్ జే. సుచరిత మాట్లాడుతూ మహిళలలో వచ్చే రకరకాల వ్యాదులు,రుతు క్రమం మరియు పరిశుభ్రత గురించి
మహిళా సాధికారత నేపథ్యం గురించి చర్చించారు. అలాగే లింగ వివక్షత, లింగ నిర్దారణ, టోల్ ఫ్రీ నెంబర్లు, సైబర్ నేరాల గురించి సంక్షేమ పథకాలు వాటి ఆచరణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో mpdo సురేష్ SI – M. చంద్రశేఖర్, APM – శైలజ శాంతి, CC – ఎల్లమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శి మరియు మండల కమిటీ సభ్యులు, EGS workers తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
