జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 03 at 17.48.24

TRINETHRAM NEWS

Avail the free mega medical camp services

వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”

భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల ఎంపీ గౌరవ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సహకారంతో, జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ ద్వారా వడ్ల నందు స్వగ్రామం ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ లో 4-08-2024 ఆదివారం నాడు “ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహించడం జరుగుతుంది, సమయం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు. కావున చుట్టుప్రక్కల గల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

వైద్య సేవలు :- కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య నిపుణులచే వైద్య సేవలు అందించబడును.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Avail the free mega medical camp services

You cannot copy content of this page