WhatsApp Image 2024 08 01 at 4.23.58 PM
Telangana Assembly Speaker Gaddam. Municipal RPs who met Prasad Kumar
Trinethram News : ఈరోజు హైద్రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో వికారాబాద్ మునిసిపల్ కు సంబందించిన RP(రిసోర్స్ పర్సన్ )లు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది… ఈ సందర్బంగా గడ్డం. ప్రసాద్ కుమార్ స్పందిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేవిదంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
