WhatsApp Image 2024 07 30 at 20.37.33
Thanks to the police team for their responsible duties
*కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ (చెదురు మధురు) సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రత కల్పించిన జవహర్ నగర్ సిఐ నాగరాజు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ , కార్పొరేటర్ నవీన్ కుమార్, బాల వికాస్ హైదరాబాద్ డైరెక్టర్ బూడిద వెంకటేష్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు ,చిన్నారెడ్డి, రాజు యాదవ్ , యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లా వినయ్ కుమార్, మిట్టు, సమీర్, యాదవ్ సంఘం అధ్యక్షుడు అశోక్ యాదవ్, తెల్జూరి కృష్ణ, నాయకం భాస్కర్ , రాజేందర్, నాగేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
