శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కరోనా భాదితుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు.

కరోనా కట్టడి చేయడానికి ఏర్పాట్లును శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం ఆమె పరిశీలించారు.

రిమ్స్ ఆసుపత్రిలో 30 పడకులు, టెక్కలి హాస్పటిల్ లో 20 పడకలు, అన్ని ఏరియా హాస్పటిల్ లలో 10 పడకలు, అన్ని పీహెచ్ సీ లలో 5 పడకలు మరియు ఆక్సిజన్ తో ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top