JC Prabhakar Reddy Met YS Vijayamma : వైఎస్ విజయమ్మతో భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

TRINETHRAM NEWS

JC Prabhakar Reddy met YS Vijayamma

Trinethram News : నేడు వైస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి YS విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన జెసి ప్రభాకర్ రెడ్డి

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం?

వైఎస్ విజయమ్మతో భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.

హైదరాబాద్‌లో విజయమ్మ నివాసంలో భేటీ.

విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న జేసీ.

అరగంట పాటు కొనసాగిన సమావేశం.

రాజకీయాలు లేవు.. మామూలుగానే కలిశారంటున్న జేసీ వర్గం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

JC Prabhakar Reddy met YS Vijayamma

You cannot copy content of this page

Scroll to Top