TRINETHRAM NEWS

Transfer of six IAS officers in Telangana

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Trinethram News : హైదరాబాద్:జులై 21
తెలంగాణలో మరో సారి ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.

ఆరుగు రు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బ‌దిలీ అయిన ఐఏఎస్ అధికారుల జాబితా

1) ట్రాన్స్‌పోర్టు, హౌసింగ్, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్ రాజ్.

2) జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీగా మహేశ్ దత్ ఎక్కా.

3) ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌గా డాక్టర్ కె.శరత్.

4) తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి.

5) రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సెక్రటరీగా ఎస్.హరీశ్.

6) మల్కాజ్గిరి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్‌గా హనుమకొండ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Transfer of six IAS officers in Telangana