TRINETHRAM NEWS

Chandigarh-Dibrugarh Express train derailed

Trinethram News : ఉత్తరప్రదేశ్ : జులై 18
ఉత్తర్‌ప్రదేశ్‌లోఈరోజు రైలు ప్రమాదం సంభవించింది. గొండా- మాంకాపూర్ స్టేషన్ల దగ్గర చండీగఢ్‌ -దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది.

ఈ ప్రమాదంలో 10బోగీలు పట్టాలు తప్పడంతో పలు వురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు..

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించా లని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandigarh-Dibrugarh Express train derailed