BRS MLA Sudhir Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

TRINETHRAM NEWS

BRS MLA Sudhir Reddy is ill

Trinethram News : Telangana : అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS MLA Sudhir Reddy is ill

You cannot copy content of this page

Scroll to Top