TRINETHRAM NEWS

KCR congratulated the people of the state on the first Ekadashi

Trinethram News Telangana : తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తిశ్రద్ధలతో పండుగ ఈ జరుపుకుంటారన్నారు. అదే సందర్భంలో… త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లింలు ఐక్యంగా పీర్ల పండుగగా నేడు జరుపుకుంటున్న మొహర్రం.. తెలంగాణ గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR congratulated the people of the state on the first Ekadashi