WhatsApp Image 2024 07 12 at 19.30.50
Three vehicles seized… Case registered against five persons
Trinethram News : 60క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత..
మూడు వాహనాలు స్వాధీనం… అయిదుగురి పై కేసు నమోదు
గట్టు: అక్రమంగా తరలిస్తున్న 60క్వింటళ్ల పీడీఎస్ బియ్యాన్ని, 3 బొలేరో వాహనాలను పోలీసులు పట్టుకుని అయిదుగురిపై కేసు నమోదు చేసినట్లు గట్టు ఎస్సై కేటి మల్లేష్ తెలిపారు. బల్గెర చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలోఅయిజ నుంచి రాయచూరుకు టీఎస్ 33టి 3661, టీఎస్7 యుజె 9551, టీఎస్7 యుఎఫ్ 5466 వాహనాలలో పీడిఎస్ బియ్యాని గుర్తించారు. కేసు నమోదు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
