TRINETHRAM NEWS

తెలంగాణలో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే!

5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ

ఈనెల 28 నుంచి వచ్చేనెల 6వరకు కార్యక్రమం

దరఖాస్తుల సమయంలోనే సమగ్ర కుటుంబ తరహా సర్వే

ఒక్కో కుటుంబం వివరాలు సేకరించనున్న ప్రభుత్వం

భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం..

ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు..

రేషన్‌ కార్డు వివరాలు సేకరించనున్న అధికారులు

గతంలో కేసీఆర్ హయంలో సమగ్ర కుటుంబ సర్వే

2014 ఆగస్టు 19న ఒకేరోజులో.. సమగ్ర కుటుంబ సర్వే చేసిన గత ప్రభుత్వం