Rahul Gandhi’s visit to Rae Bareli today
Trinethram News : న్యూ ఢిల్లీ : జులై 09
లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు.
భూమా అతిథి గృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలా గే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు.
రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఫండ్స్ నుంచి రాహుల్ చేసిన అభివృద్ధి పనుల గురించిన సమా చారం కూడా తీసుకోను న్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App