జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 08 at 15.52.24

TRINETHRAM NEWS

kcr the first chief minister of telangana

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మాజీ ఎమ్మెల్యే బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. 5 ఎళ్లు పదవి కాలం పూర్తి చేసుకున్న అంతర్గాం మండల జడ్పీటీసీ ఆముల నారాయణ ను మండల వైస్ ఎంపీపీ మట్ట లక్షి మహేందర్ రెడ్డి పెద్దంపేట ఎంపిటీసి కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి లను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం గోదావరిఖని పట్టణంలోని బీ.ఆర్.ఎస్ పార్టి కార్యాలయం లో ఆత్శీయ సత్కారం చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాత తోలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామానికి వైకుంఠదామం హరితహారం ద్వారా చేట్లు నాటడం చెత్త సేకరణకు ట్రాక్టర్లను ఎర్పాటు చేసి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దారన్నారు కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకం అందించండం జరిగిందన్నారు. సంక్షేమ పధకాలు ప్రజలకు అందేలా ప్రజాప్రతినిధులు ఎంతగానో కృషి చేశారన్నారు.

దశాబ్దకాలం తోలి సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందిందని ప్రజలందరూ తిరిగి కెసిఆర్ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలవచర్ల కృష్ణ వేణీ భూమయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు పి.టి.స్వామి నడిపెల్లి మురళీధరరావు నారాయణదాసు మారుతి అచ్చ వేణు చెలకలపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ అనుముల కళావతి ఈదూనూరి నర్సింగ్ సట్టు శ్రీనివాస్ మహేందర్ ఇరుగురాళ్ల శ్రావణ్ కోడిరామకృష్ణ కర్రీ ఓదేలు మాజీ సర్పంచులు
బండారి ప్రవీణ్ ధర్మాజీ కృష్ణ తుంగ పిండి సతీష్ ధరణి రాజేష్ కొల్లూరి సతీష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

kcr the first chief minister of telangana

You cannot copy content of this page