WhatsApp Image 2024 07 03 at 14.54.35
Be aware of cyber crimes
విద్యార్థులకు సైబర్ నేరాలపై,గంజాయి, డ్రగ్స్ పై అవగాహన
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థుకు వ్యసనాలకు బానిసలుగా మారద్దు: ఏసీపీ వెంకటరమణ
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల లో సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సైబర్ క్రైమ్స్ ఏసిపి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
