జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 01 at 16.43.50

TRINETHRAM NEWS

Under the latest ex-Sarpanch Ramagiri Lavanya in Mustyala village

భారత స్వతంత్ర సమరయోధురాలు నంబూరి పరిపూర్ణ యంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది

ముస్తాల గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్న గొప్ప స్వతంత్ర సమరయోధురాలు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి జైలు జీవితం గడిపారు అని లావణ్య అన్నారు

భారత స్వతంత్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వర్ రావు జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర సమరయోధులు తెలుగు సినిమా చరిత్ర పరిశోధకులు అని లావణ్య అన్నారు భారత స్వతంత్ర పోరాటం లో పాల్గొని మూడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపారు అని లావణ్య అన్నారు భారత స్వతంత్ర సమరయోధులు చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర సమరయోధులు భారతీయ సంపాదకులు పాత్రికేయులు ఎన్నో ఉద్యమాలు చేసిన గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు మరియు భారత స్వతంత్ర సమరయోధులు బిధాన్ చెంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర పోరాటం లో పాల్గొన్న గొప్ప మహానుభావులు మరియు జయంతి మరియు వర్ధంతి ఓకే రోజూ కావడం భిదాన్ చెంద్ర రాయ్ చాలా గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు చరిత్రలో నిలిచి పోయే మహానుభావులు అని లావణ్య అన్నారు.

మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి గా పనిచేసారు అని లావణ్య అన్నారు. మరియు వైద్యులుగా పనిచేసారు మహిళలకు ప్రత్యేకంగా. పిల్లలకోసం 1926 చిత్తరంజన్ సేవాసదన్ అనే వైద్య శాలను ఏర్పాటు చేశారు మరియు మహిళలకు నర్సింగ్ శిక్షణ కోసం. ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు అని లావణ్య అన్నారు. మెడికల్ కౌన్స/.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Under the latest ex-Sarpanch Ramagiri Lavanya in Mustyala village

You cannot copy content of this page