WhatsApp Image 2024 06 28 at 1.21.04 PM
Members of the National SC Commission Met the Union Minister
కేంద్ర మంత్రిని కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
దేశ రాజధాని న్యూఢిల్లీ లో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈసందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల రాజేందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం లోని వివిధ సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వారు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
