జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 23 at 8.34.05 PM

TRINETHRAM NEWS

into the Congress party Gangula Kamalakar❓

కరీంనగర్ జిల్లా:జూన్ 23 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి, కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చేరనున్నట్లు తెలుస్తోంది.

ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడ ముందే వెల్లడించారు. కొన్నిరోజులుగా గంగుల కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది

పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్‌లో గంగుల చేరుతున్నారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్‌మీట్‌లో కూడా చెబుతుండడంపై చేరిక వాస్తవమేనంటూ ప్రచారం సాగుతోంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

into the Congress party Gangula Kamalakar❓

You cannot copy content of this page