TRINETHRAM NEWS

Good news for AP women soon

Trinethram News : ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే : మంత్రి మండిపల్లి

కడప జిల్లా :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మ‌హిళ‌ల‌కు త్వరలో RTC బ‌స్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమ‌లు చేస్తామ‌ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్ల‌డించారు.

పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతున్నందున మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశ పెడతామని తెలిపారు.

క‌డ‌ప‌లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఈ మేర‌కు వివ‌రించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for AP women soon