WhatsApp Image 2024 06 15 at 7.33.26 PM
33 Division as part of continuous process of soil removal in underground drainage
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 33 వ డివిజన్ లో బస్తీ వాసులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మట్టి పేరుకుపోయిందని కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే స్పందించి మున్సిపల్ సూపర్వైజర్ తెలియజేయడంతో వెంటనే వారి సిబ్బందితో వచ్చి బస్తీకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేట్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా మెరుగాల సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డివిజన్ మున్సిపల్స్ సూపర్వైజర్ మరియు సిబ్బందికి బస్తీ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
