WhatsApp Image 2024 06 15 at 5.59.37 PM
14th Division Congress Party District Official Spokesperson Kandula Satish who is always serving the public service as the highest priority
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక 14వ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాజీ కార్పొరేటర్ కందుల సతీష్
ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముందస్తు గా రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలో కరెంటు తీగలపై ఉన్న చెట్ల కొమ్మలతో కరెంటు సమస్యలు రాకుండా కరెంటు తీగలపై చెట్ల కొమ్మలను తొలగింపు కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ కందుల సతీష్ ఆధ్వర్యంలో కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సతీష్ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామస్వామి, సురేష్,
అజయ్, ఉదయ్, రవి, జూనియర్ లైన్మెన్ వెంకటేష్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
