జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 14 at 20.10.46

TRINETHRAM NEWS

3 Amazing Features of WhatsApp

జూన్ 14, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాల కోసం కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో 3 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ మాట్లాడొచ్చు అలాగే స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి వస్తుంది.

మెరుగైన ఆడియో, వీడియో నాణ్యతను అందించేందుకు MLow కోడెక్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వాయిస్ క్లారిటీతో పాటు హెచ్‌డీతో వీడియో కాల్ మాట్లాడే సదుపాయాన్ని అందిస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

3 Amazing Features of WhatsApp

You cannot copy content of this page