TRINETHRAM NEWS

Today in History May 31st

Trinethram News : సంఘటనలు

1970: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.

1986: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.

2002: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.

జననాలు

1911: మారిస్ అలైస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2010).

1942: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు సభ్యుడు.

మరణాలు

1964: దువ్వూరి సుబ్బమ్మ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880).

1985: సముద్రాల రామానుజాచార్య, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923).

2022: కెకె గా పరిచితుడైన కృష్ణకుమార్ కున్నత్, భారతీయ గాయకుడు. (జ.1968)

జాతీయ దినాలు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today in History May 31st