TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కలకుంట్ల చంద్ర శేఖర రావును సోమవారం టి డిపి అధినేత నేత చంద్ర బాబు నాయుడు పరామర్శించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురిం చి యశోద ఆసుపత్రి వైద్యు లను అడిగి తెలుసుకు న్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కెసిఆర్ కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారని త్వరలోనే కెసిఆర్ మామూలుగా నడుస్తారు వీలైనంత త్వరగా కోలుకొని ప్రజాసేవకు రావాలని ఆకాం క్షిస్తున్న ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చా నని చంద్రబాబు చెప్పారు . కేసిఆ‌ర్ త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని చంద్రబాబు ఆ కాంక్షించారు.