TRINETHRAM NEWS

Weather information today

Trinethram News : ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏండ తీవత్ర ఉక్కపోత అధికంగా నమోదవుతుంది.. 39-45 డిగ్రీలు నమోదవుతాయి.

ఈరోజు మధ్యాహ్నం 4:00 గంటల సమయం నుంచి ఆకాశం మెగావృతమై ఉంటుంది కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల జిల్లాలో మేఘాలు భారీగా వ్యాపిస్తాయి. వర్షాలు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు నమోదవుతాయి.

నిన్న వీడియో లో చెప్పిన విదంగా సాయంకాలం సమయం లో ఉత్తరంద్రజిల్లాలో అక్కడక్కడ, రాయలసీమ జిల్లా మధ్య ఆంధ్రలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతాయి.

రేపటి వాతావరణం సమాచారం.

రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏండా తీవత్ర ఉక్కపోత అధికంగా నమోదవుతుంది.. 39-45 డిగ్రీలు నమోదవుతాయి. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి, అర్ధరాత్రి సమయలో రాయలసిమలో వర్షాలు మొదలై ఆదివారం తెల్లవారుజామున సమయం లో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, విజయవాడ, ఏలూరు వివిధ చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతాయి.
మార్నింగ్ వర్షాలు, మధ్యాహ్నం ఏండా తీవత్ర, సాయంకాలం, రాత్రి సమయం లో వర్షాలు పడతాయి.

జూన్ 4,5 తేదీల్లో వర్షాల జోరు పెరుగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Weather information today