Temperatures will rise again
మే 27, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App