జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 24 at 17.26.51

TRINETHRAM NEWS

Our Godavarikhani industrial area is the home of dreams and artists

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మన గోదావరిఖని ముద్దుబిడ్డ నామని ప్రశాంత్ (ఉత్తర ప్రశాంత్) తన జీవిత కల సినిమాలో నటించడం తాను నటించిన సినిమా రాజుయాదవ్ ఈ రోజు రాజేష్ థియేటర్ లో రాజు యాదవ్ సినిమా రిలీజ్ సందర్భంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో టాకీస్ ముందు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు కార్యక్రమం ముఖ్య అతిథులుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణాల మౌనిక రాజు చీప్ గెస్ట్ గా కేక్ కట్ చేసి సినిమాని విక్షించడం జరిగింది కావున మన అందరం మన గోదావరిఖని ముద్దు బిడ్డ నామని ప్రశాంత్ (ఉత్తర ప్రశాంత్) నటించిన సినిమాని విజయవంతం చేసి మన గోదావరిఖని ముద్దు బిడ్డను ఆశీర్వాదించాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సాయి కుమార్ సీనియర్ రిపోర్టర్ గాంధీ లక్ష్మి నగర్ వ్యాపారావేత్త నామని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు బాదం వసంత లక్ష్మి నగర్ యూత్ లీడర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Our Godavarikhani industrial area is the home of dreams and artists

You cannot copy content of this page