జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 23 at 16.01.24

TRINETHRAM NEWS

BJP is in the ring of problems

జయశంకడ్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ పాటు పాల్గొని బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించి బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి

మే-23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వదించి బలపరిచి బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఆశీర్వదించి పంపించారు.
ముఖ్యంగా మీకు చెప్పే మొదటి విషయం ఏమిటంటే మీరు విద్యావంతులు, ఎవరికీ ఓటు వేసి గెలిపించాలన్నది మీ చేతిలోనే ఉంది.
అటు పక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చూస్తే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్, చీటర్,
బి ఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువై మన బీజేపీ పార్టీ నుండి ఇటీవలే
బి ఆర్ఎస్ పార్టీలో చేరిన రాకేష్ రెడ్డి ఉన్నాడు.
ఆ రెండు పార్టీల నాయకులు రాజకీయ స్వలాభం కోసం, వారు ఆర్థికంగా సంపాదించుకోవడం కోసం, వారి రాజకీయ ఎదుగుదలకి పార్టీలు మారిన వ్యక్తులే మన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్య మీద పోరాటం చేసే వ్యక్తి, చదువుకున్న విద్యార్థులకి అన్ని రకాలగా దగ్గర ఉండి సేవ చేసే వ్యక్తి కాబట్టి పట్టభద్రులలారా దయచేసి ఆలోచన చేసి బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రుపట్ల సునీల్ రెడ్డి భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు కన్నం యుగేందర్ రాజమౌళి గౌడ్ మాజీ జడ్పీటీసీ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య బీజేపీ పార్టీ సీనియర్ ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP is in the ring of problems

You cannot copy content of this page