Trinethram News : కాకినాడ జిల్లా : పెద్దాపురం:
పెద్దాపురంలో వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం స్వాధీనం
పెద్దాపురం సీఐ రవికుమార్ కి రాబడిన సమాచారం మేరకు, పెద్దాపురం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ లతా కుమారి పర్యవేక్షణలో..
BVC లాజిస్టిక్స్ వాహనం నుండి అనుమతులు లేని రూ. 5.60 కోట్ల విలువ చేసే (కేజీ.8.116.89 ) గ్రాములు బంగారం,
(కేజీ. 46.447. 944) గ్రాముల వెండి పెద్దాపురం ఆర్డీవో సమక్షంలో సీజ్ చేసిన అధికారులు.