Trinethram News : Apr 10, 2024,
ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలి
ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ గా చేసి ఓయూలో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ కి బుధవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పొలిటికల్ సైన్స్ పరిశోధక విద్యార్థి నెల్లి సత్య మాట్లాడుతూ. ఓయూ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బయట వాహనాలు, వ్యక్తులు ఓయూ లోపలికి ప్రవేశించకుండా చూడాలన్నారు