జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 10 at 18.05.06

TRINETHRAM NEWS

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థుల మతసామర్ధ్యాన్ని పాటిస్తూ వినూత రీతిలో రంజాన్ శుభాకాంక్షలు తెలుపు తెలిపారు ఈద్ ముబారక్ పేరుతో కూర్చొని వారి పండగ శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్సిపాల్ ఎం అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండి అన్న మతసాహారాన్ని తెలియజేయాలని ఒకరి పండుగను మరొకరు జరుపుకుంటూ వారి ఇండ్లలో అందరి శుభాకాంక్షలు తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సంతోష్ కుమార్ రామ్మూర్తి సోమనాయక్ నవ్య ఝాన్సీ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

You cannot copy content of this page