WhatsApp Image 2024 04 06 at 14.10.14
మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలు
గుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగా
హస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసిన
మెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్గా
సభ్యత్వం రద్దు అవుతుందనే హామీ
బాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీల
నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే హస్తం
పార్టీ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
