జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 03 at 4.11.29 PM

TRINETHRAM NEWS

Trinethram News : సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ, రేకుల షెడ్డు మరియు ప్రభుత్వ భూములో 8 బేస్మెంట్ల నిర్మాణం తక్షణమే కూల్చివేసి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ భూముల కబ్జాలో పాలుపంచుకున్న కార్పొరేటర్ బాలాజీ నాయక్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎమ్మార్వో కి, మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదు.

You cannot copy content of this page