WhatsApp Image 2024 04 03 at 5.26.06 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.
గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య.
ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.
