TRINETHRAM NEWS

Trinethram News : అనంతపురం :జిల్లా
సీజ్ చేసిన నగదును ఐ.టి శాఖకు అప్పగింత… కేసు నమోదు…ముగ్గురి అరెస్టుఈ నగదు అక్రమంగా తరలిస్తున్న వారి ఇంట్లో ఐ.టి విభాగం ఆధ్వర్యంలో సోదాలు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు…తాడిపత్రి డీఎస్పీతో కలసి మీడియాకు వివరాలు వెల్లడించిన సెబ్ అదనపు ఎస్పీ నిన్న కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే సమాచారం తాడిపత్రి డీఎస్పీ సిఎం గంగయ్యకు సమాచారం అందింది* జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు…తాడిపత్రి డీఎస్పీ పర్యవేక్షణలో సి.ఐ లు మురళీకృష్ణ, లక్ష్మికాంతరెడ్డిల ఆధ్వర్యంలో పోలీసులు మరియు ఎస్ఎస్టి బృందాలను రంగంలోకి దింపారు* తాడిపత్రి బస్టాండు వద్ద రూ. 1,31,35,750/- నగదును అక్రమంగా తరలిస్తున్న తాడిపత్రి పట్టణం మెయిన్ రోడ్డుకు చెందిన షేక్ మస్తాన్ వలి, షేక్ నజీమున్నీషా, షేక్ రషీదాలను పోలీసు బృందాలు పట్టుకున్నాయి. సదరు నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోడంతో 1,31,35,750/- నగదునుసీజ్ చేశారు* కేసు నమోదు చ