WhatsApp Image 2024 03 27 at 09.18.47
మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
లోక్ సభ ఎన్నికలపై సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశం.. మిగిలిన పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై చర్చ.
ఇప్పటికే 9మంది అభ్యర్ధులను ప్రకటించిన అధిష్టానం.. నేడు లేదా రేపు మిగతా ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్.
