హైద్రాబాద్ : అమీర్‌పేట, బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఎస్సార్‌నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం.. అమీర్‌పేట-బల్కంపేట రోడ్డులోని సోనాబాయి ఆలయం సమీపంలో ఉంటున్న గణేష్ యాదవ్(20) అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక(14)తో స్నాప్‌చార్ట్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియోలతో బెదిరించి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండుసార్లు అత్యాచారం చేశాడు. మనస్తాపంతో బాలిక పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో తల్లి బాలికను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు…..
బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన
Related Posts
రాగంపేట కెనాల్ దగ్గర లష్కర్ గా పనిచేస్తున్నటువంటి
TRINETHRAM NEWS రాగంపేట కెనాల్ దగ్గర లష్కర్ గా పనిచేస్తున్నటువంటి చొప్పదండి : త్రినేత్రం న్యూస్ కనకయ్య మొదటగా కలలో ఉన్న శవాన్ని చూసి గుర్తించి రాగంపేట పంచాయతీ సెక్రెటరీ అనిల్ తెలుపగా అనిల్ వచ్చి చూసి నాకు సమాచారం అందించడం…
చొప్పదండిలో పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు
TRINETHRAM NEWS చొప్పదండిలో పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చొప్పదండి : త్రినేత్రం న్యూస్ స్వేరోస్ ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు వక్తలు…