TRINETHRAM NEWS

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ట్వీట్ చేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.

అందరికీ హోలీ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.