వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారంBy trinethramnews / మార్చి 25, 2024 TRINETHRAM NEWSTrinethram News : అమరావతి:వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం.. హాజరుకానున్న కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు..రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి