TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం,మార్చి 17,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి రా2.23 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:మృగశిర రా9.16 వరకు
యోగం:ఆయుష్మాన్ రా9.23 వరకు
కరణం:విష్ఠి మ2.36 వరకు తదుపరి బవ రా2.23 వరకు
వర్జ్యం:తె5.52నుండి
దుర్ముహూర్తము:సా4.30 – 5.18
అమృతకాలం:మ12.24 – 2.01
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.14
సూర్యాస్తమయం:6.06
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి