జూన్ 26, 2026

IMG20240311092512

TRINETHRAM NEWS

ప్రతి రంగాన్ని చైతన్య పరుస్తూ తన ఎలక్ట్రాన్ మిడియా ద్వారా

స్వార్థ రాజకీయ శక్తులను ఎండకడుతూ దైర్యంతో జర్నలిజం యొక్క

శక్తినీ చైతన్యశక్తిగా మార్చి ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇఎస్తు

ఏ రంగమైన అప్పటికప్పుడు పరిష్కరదిశగా ప్రజల సమస్యలను తీరుతీరుస్తూ

ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన వ్యక్తిగా నిలిచాడు ఎన్నో మార్లు ప్రభుత్వం

దమననీతితో ఒక దండయాత్ర చేసింది. ప్రజాస్వామ్యానికి బంగా

నిలిచిన జర్నలిజానికి నడ్డి విరచాలని మల్లన్న పై అనేక ముర్లు దౌరక్యంలో
బెేదిరింపులతో భయోత్పాతాన్ని సృష్టించిన కూడా మొక్కవోని దైర్యంతో

అమాయకులైన ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ అనేక మూర్లు

జైలు జీవితాన్ని గడిపి పడిలేచిన కెరటం వలె విజృంభించిన నాయకుడు

తిన్మార్ మల్లన్న. అందరికి తలలో నాలుక వలె ఉంటూ అన్యాయునికి

గురైన ప్రతి ఒక్కరికి గుర్తొచేది మొట్టమొదటిగా తిధ్మార్ మల్లన్నని

కావడం విశేషం. ప్రతి ఊరిలో తన కంటు ప్రత్యేక స్థానాన్ని

నిలుపుమని ప్రాణం ఉన్నంత వరకు ప్రజా స్వామ్యనికి ఊపిరి పోయలనే

ఉద్దేశ్యంతో రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తల అండదండలతో.

ముందుకు సాగుతున్న తిన్మార్ మలన్నకి M.P టికెట్ ఇచ్చి ప్రజాస్వామ్య

అండగా ఉండాలని ఈ రోజు స్థానిక కోదాడ లో జరిగినటువంటి

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కమిటి మెంబర్ కుంభంశ్రీను,

సుర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాంపల్లి రాంబాబు మాట్లాడుతూ కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులలో జరిగిన అన్యాయన్ని అవినితిని ఎండకట్టి KCR కుటుంబానికి ATM గా మారిందని ఆనాడే పోరాటం చేశారు. ఇది ఆయిన పోరాట స్ఫూర్తికి మాచ్చితునక వంటిదని తెలిపారు .

You cannot copy content of this page