TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం, మార్చి 7, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి రా10.17 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకు
యోగం:పరిఘము రా2.36 వరకు
కరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకు
వర్జ్యం:మ1.37 – 3.08
దుర్ముహూర్తము:ఉ10.13 – 11.00 & మరల మ2.55 – 3.42
అమృతకాలం:రా10.43 – 12.14
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:6.19
సూర్యాస్తమయం:6.03
సర్వేజనా సుఖినో భవంతు
తిల ద్వాదశి
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి