TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాల జిల్లా మార్చి04
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి కోసం మహేష్ అనే యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. మహేష్ పై యువతీ కుటుంసభ్యులు దాడికి పాల్పడ్డారు.

దీంతో అతడు కత్తితో ఎదురు దాడి చేయగా యువతి తల్లి, తాతకు గాయాలైయ్యారు. యువతీ కుటుంబసభ్యులు అందరు ఒకేసారి దాడికి పాల్పడటం తో మహేష్ అక్కడిక్కడే మృతి చెందాడు.